Posted on 2025-07-31 21:35:44
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మంజిల్లా పట్టణంలో ఇటీవల మరణించిన యల్లంకి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతరం జూలూరుపాడు గ్రామ పంచాయతీ చెందిన నవభూమి, ఆంధ్రప్రభ విలేకరులు మోదుగు ఆదమ్, ప్రభాకర్ తండ్రి మోదుగు రాజయ్య అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఖమ్మం పట్టణంలోని కార్తీక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారుఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు" స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ క్రమంలో వారి యొక్క యోగ క్షేమాలను గిరిబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీలోని పెద్ద హరిజనవాడ గ్రామానికి చెందిన గొడ్ల వెంకటేశ్వర్లు ని హాస్పిటల్లో పరామర్శించారు అనంతరం కొణిజర్ల మండలం ఉప్పలచలక గ్రామానికి చెందిన భూక్యా హరిబాబు గారిని ఖమ్మం పట్టణంలోని ప్రశాంతి హాస్పిటల్లో పరామర్శించారు
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా, బీఆర్ఎస్ మండల నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, తాళ్లూరి రామారావు, రామకృష్ణ పోతురాజు కృష్ణ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >