Posted on 2025-08-02 17:16:26
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు రూ. 203,500 రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ.వైరా నియోజకవర్గంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ సిఫార్సు మేరకు వైరా నియోజకవర్గ పరిధిలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం నాడు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ గారు, సత్తుపల్లి మాజీ సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య తో, మొత్తం 9 మంది లబ్ధిదారులకు రూ.203,500 రూపాయల విలువ గల చెక్కులను అందజేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >