Posted on 2025-08-02 14:15:34
డైలీ భారత్, రామంతపూర్: రామంతాపూర్ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ జాంగిర్ కొద్దిరోజుల క్రితం తన వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో చేతికి గాయాలయ్యాయి ఈ మేరకు ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి జాంగిర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం ఎలా జరిగింది అని జాంగిర్ ని అడగగా వారు త్రుటిలో తప్పిన ప్రమాదాన్ని గురించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వివరించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావు సూరారం శంకర్, ఎస్ కే చాంద్ పాషా, సాగర్, రాజు, సర్వే సత్తయ్య, గోపాల్ , పోసాని పవన్ కుమార్, ఆనంద్ యాదవ్, రాజేష్ యాదవ్, ఆకాష్, తరుణ్, టోనీ, కాలనీవాసులు పాల్గొన్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >