| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా

News

Posted on 2025-08-05 06:55:24

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా కొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (15)తో పాటు పలువురు విద్యార్థులు ఎల్లారెడ్డిపేటలోని ఆటోలో ఓ ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. గాయత్రి కాలేజ్ వద్ద కుక్కలు అడ్డు రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలు కాగా హర్షవర్ధన్ అనే విద్యార్థి కాలు విరిగింది.

వెంటనే స్థానికులు పిల్లలను ఆటోలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గ్రామాల్లో, వీధులలో కుక్కలు, కోతుల, బెడద, పందులు ఎక్కువ కావడంతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వీటి నుంచి కాపాడవలసిందిగా ప్రజలు వేడుకుంటున్నారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >