Posted on 2025-08-05 06:47:00
సుజాతనగర్ ఎస్సై రమాదేవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ఎస్ఐ గుగులోతు రమాదేవి తేదీ 31.07.2025 నుండి తేదీ 02.08.2025 వరకు వరంగల్ లోని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో జరిగిన 2nd తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ లో భద్రాద్రి జోన్ నుండి సుజాతనగర్ ఎస్సై M.రమాదేవి సెలెక్ట్ అయ్యి సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ అనే విభాగంలో మెడికో లీగల్ Oral టెస్ట్ లో bronze మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్న అన్ని పోలీస్ జోన్స్ లో సుజాతనగర్ ఎస్సై ఎం రమాదేవి గారు ఉన్న టీం భద్రాద్రి జోన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ ఎస్సై రమాదేవి మరియు టీం ని మెడల్స్ ఇచ్చి అభినందించారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >