Posted on 2025-08-04 19:19:10
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ గా గడ్డం ప్రవీణ్ సోమవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేసిన నరేష్ సిఐగా ప్రమోషన్ వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రవీణ్ గతంలో చుంచుపల్లి లక్ష్మీదేవి పల్లి ప్రాంతంలో ఎస్సైగా పనిచేసిన అనుభవం ఉంది ట్రాఫిక్ నియంత్రణకు తన వంతు కృషి చేస్తానని ప్రవీణ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >