| Daily భారత్
Logo




అటవీ శాఖ అధికారుల ఆగడాలు నశించాలి

News

Posted on 2025-08-06 10:18:52

Share: Share


అటవీ శాఖ అధికారుల ఆగడాలు నశించాలి

పోడు భూమిలో సాగు చేస్తున్న మక్కజొన్నను నష్టం చేసిన అటవీ అధికారులు

మనస్థాపంతో పోడు భూమి యజమాని ఆత్మహత్య యత్నం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భూపాల్ మండలం బైరాపూర్ గ్రామం షుగర్ లో గల మోతిరాం నాయక్ తండాలో రమావత్ ప్రకాష్ అనే వ్యక్తి గత రెండువేల సంవత్సరము నుండి ఓటు భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మంగళవారం తన పంట పొలంలోకి వచ్చి తన పంటల పొలంలో సాగు చేస్తున్న మొక్కజొన్నను గడ్డి మందు పిచికారి చేయడంతో పాటు పూర్తిగా నాశనం చేశారని తాండావాసులు బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయితే ఫారెస్ట్ అధికారులకు కొత్తగా విన్నవించిన వినకుండా సదరు రైతును బెదిరించడంతోపాటు కావాలంటే ఏ మందు తాగి చనిపోవని బెదిరించడం జరిగిందని, ప్రకాష్ అనే రైతు మనస్థాపనతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగిందని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ రైతు ఆ రైతు మనస్థాపానికి గురై గడ్డి మందు సీబీసీ ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని తాండవాసులు ఆవేదన వ్యక్తం చేశారు రైతు ప్రకాష్ ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని తాండవాసులు పేర్కొన్నారు. అయితే రైతు ప్రకాష్ పొలాన్ని నాశనం చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఎఫ్ హెచ్ ఓ సాయికుమార్, ఎఫ్ ఆర్ వో రాధిక, బీట్ అధికారులు రైతుపై దౌర్జన్యానికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేసి, చదురు రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా ధర్నా చేస్తున్న తండావాసులను పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >