| Daily భారత్
Logo




అరుదైన చికిత్స ల పేరిట పేద ప్రజల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ప్రవేట్ ఆసుపత్రులు

News

Posted on 2025-08-06 15:36:26

Share: Share


అరుదైన చికిత్స ల పేరిట పేద ప్రజల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ప్రవేట్ ఆసుపత్రులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అసలే ఈ మధ్యకాలంలో కొత్త కొత్తగా ప్రారంభమైన ఆస్పత్రి ఎలాగైనా పేరు సంపాదించాలని ఉద్దేశంతో మామూలు వైద్యాన్ని కూడా ఎంతో ఖర్చుతో, చాలా సీరియస్ కండిషన్లో పేషెంట్ ఉన్నారని పేషెంట్ బంధువులను భయపెట్టించి మరి నానా మాటలు చెప్పి బుజ్జగించి చివరికి పేషంట్ బంధువుల నుండి తాము అడిగినంత మాత్రాన మందులు ఇతర సదుపాయాలు కావాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి కొంత డబ్బు ను వసూలు చేసి ఇది అరుదైన చికిత్స అని మా ప్రయత్నం మేము చేస్తామని ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వమని వారిని నాన్న నరకయాతన పెట్టిస్తూ చివరికి తాము అడిగినంత డబ్బు వసూలు చేసి కొద్ది మాత్రం జబ్బును అరుదైన జబ్బుగా చిత్రీకరించి చిత్రవిచిత్రాలకు పాల్పడుతు నయా ట్రెండును సృష్టిస్తున్నారు  నిజామాబాద్ లోని  ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల తీరు. వీరి ఆగడాలను ఆపేదెవరు, వీరి అక్రమ వసూళ్లను నిలిపేదెవరు అని ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు.

Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >