Posted on 2023-12-23 09:23:52
డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ విడుదల చేయగా.. కొత్తగా 9 కేసులు నమోదైనట్టు ప్రకటించింది.
దీంతో.. కరోనా యాక్టివ్ కేసులు 27 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. హైదరాబాద్‌లో 8 మందికి, రంగారెడ్డిలో ఒకరికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 20గా ఉండగా.. ఈరోజు కొత్తగా మరో తొమ్మిది కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరినట్ట యింది. ఒక్కరోజే 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్‌గా తేలింది. అయితే.. హైదరాబాద్‌లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా..
రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్ సోకింది. నిలోఫర్ ఆస్ప త్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమ త్తమైంది. ఇప్పటికే కరోనా బాధితులకు చికిత్స కోసం.. ఆయా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.
కరోనా కొత్త వేరియంట్.. జెన్-1 వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యారోగ్య శాఖ సూచి స్తోంది. ఆందోళన పడ కుండా అప్రమత్తంగా ఉంటే.. కరోనాను సులభంగా ఎదుర్కోవచ్చు అని సూచిస్తున్నారు.
మాస్కులు, శానిటైజేషన్ లాంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచిం చింది....
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >