| Daily భారత్
Logo




గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

News

Posted on 2023-12-24 14:29:12

Share: Share


గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

డైలీ భారత్, కొమురం భీం జిల్లా: కొమురంభీం జిల్లా కాగజ్ నగర్  మండలం లోని ఈస్ గాం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జి, దయానంద్(55) విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు.

డ్యూటీ నిర్వహణలో భాగంగా రాత్రి నజురుల్ నగర్ మార్కెట్ కు వెళ్లగా అక్కడే గుండెపోటు వచ్చి కిందపడి పోయాడు. మార్కెట్లోని పలువురు ఈస్ గాం  స్టేషన్లు సమాచారం అందించారు.

సహచరులు పోలీసులు తమ వాహనంలో అతడిని తీసుకుని కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందించే ప్రయత్నంలో హెడ్ కానిస్టేబుల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >