Posted on 2023-09-08 17:13:05
డైలీ భారత్: ఐ బొమ్మ మూవీ డౌన్లోడ్ వెబ్ సైట్ గురించి ఇండియా ప్రేక్షకులకు తెలిసిందే. ఈ వెబ్ సైట్ లో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఈ సైట్ లో దర్శనం ఇస్తుంటాయి.ప్రింట్ కూడా చాల క్వాలిటీ గా ఉంటూ కొన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ముందుకు దూసుకువెళుతూ ఉంది. ఇక ఈ మధ్యనే ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకులు తెలుగు ఇండస్ట్రీ కి ఒక వార్నింగ్ ను పంపించారు.. తెలుగు నిర్మాతలు హీరోలకు ఎక్కువగా రెమ్యూనరేషన్ లు ఇస్తూ ఎక్కువ రేట్ లకు సినిమాలను అమ్ముతున్నారు, దీనితో ఆటోమాటిక్ గా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి.. ఇది సామాన్య ప్రజలకు భారంగా మారిందంటూ విమర్శించారు. ఇక తాజాగా మరో విషయాన్ని హైలైట్ చేస్తూ పోస్ట్ పెట్టారు.. మా వెబ్ సైట్ లో చిరంజీవి సినిమాలను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు, ఎవ్వరూ కనీసం ఈ సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఆసక్తిని చూపించడం లేదు.
అందుకే ఇకపై మెగాస్టార్ చిరంజీవి సినిమాలను మా వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడం లేదంటూ మెసేజ్ పెట్టారు. ఇది నిజంగా ఇండస్ట్రీ కి, చిరంజీవికి మరియు ఫ్యాన్స్ కు తీరని అవమానం అని చెప్పాలి.
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >