| Daily భారత్
Logo




నాకు నా పిల్లలకు న్యాయం చేయండి: ఓ బాధితురాలు ఆవేదన

News

Posted on 2024-01-02 18:04:30

Share: Share


నాకు నా పిల్లలకు న్యాయం చేయండి: ఓ బాధితురాలు ఆవేదన

డైలీ భారత్, హైదరాబాద్: అత్త వేధింపులు భరించలేక పోతున్నా అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజా భవన్ వద్ద మంగళవారం ఉదయం ఓ మహిళ బైఠాయించింది.

భర్త చనిపోయాడని, ఆస్తిలో తనకుగానీ, తన పిల్లలకు గానీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని తెలిపింది.

మణికొండ శివాజీనగర్ నివాసి సుధారాణి, ధన్ రాజ్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, కొంతకాలం క్రితం ధన్ రాజ్ చనిపోయాడు.

ఆ తర్వాత సుధారాణి అత్త ఆమెను వేధించటం మొదలు పెట్టింది. ఆస్తి మొత్తం తన కూతుర్లకు రాసి ఇచ్చింది.

నానాటికి అత్త వేధింపులు అధికం కావటంతో భర్త ఫోటో, తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ప్రజాభవన్ కు వచ్చిన సుధారాణి అక్కడే బైఠా యించింది.

తనకు, తన పిల్లలకు న్యాయం జరిగేలా చూడా లని అధికారులను కోరింది.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >