Posted on 2025-10-08 08:30:33
డైలీ భారత్, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ కు చెందిన యండి. మహబూబ్ పాషా (బిరియాని పాషా)పై మొత్తం 10 కేసులు నమోదయ్యాయని ఎస్పీ డీ. జానకి మంగళవారం వెల్లడించారు. మహబూబ్ నగర్, పరిసర ప్రాంతాలలో రాత్రి వేళల్లో ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. వన్ టౌన్-1, టూ టౌన్-2, రూరల్ పిఎస-5, దేవరకద్ర పిఎస్-2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి 43 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి, రూ. 26,660 నగదు, ఒక కారు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >