Posted on 2025-10-11 12:26:30
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్ లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు విధించిన వన్ వే ఆంక్షలకు నిరసనగా శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారస్తులు మాట్లాడుతూ నిజామాబాద్ లోనే కేంద్ర బిందువుగా వ్యాపారస్తులకు ప్రధాన మార్గమైన దేవీ రోడ్డులో గత కొన్నేళ్లుగా 2వే గా కొనసాగుతూ వస్తూ ఉంటే కొత్తగా ట్రాఫిక్ పోలీసులు ఆ రహదారిపై వన్ వే నిబంధనలు విధించడం సరికాదని దీనివల్ల ఎంతోమంది జిల్లా నలుమూలల నుండి వచ్చే ప ప్రజలకు వన్ వే వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు వన్ వే ఆంక్షలను ఎత్తివేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >