Posted on 2025-10-11 14:53:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా శనివారం (34) టెండర్ల దరఖాస్తులు, మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి గాను మద్యం దుకాణాలకు మొత్తం (149) దరఖాస్తులు రావడం జరిగిందని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను (53)దరఖాస్తులు వచ్చాయని, బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు (23) దరఖాస్తులు, ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు (36) దరఖాస్తులు,
భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను (22) దరఖాస్తులు, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం (11) వైన్ షాప్లకు గాను (15) దరఖాస్తులు వచ్చాయన్నారు.
అయితే శనివారం వరకు నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాప్ లకు (149)దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >