| Daily భారత్
Logo




ఇందూరు యువత కార్యాలయాన్ని సందర్శించిన లయన్స్ క్లబ్ 320డి ప్రతినిధులు

News

Posted on 2025-11-02 14:02:21

Share: Share


ఇందూరు యువత కార్యాలయాన్ని సందర్శించిన లయన్స్ క్లబ్ 320డి ప్రతినిధులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్స్రక్ 320డి ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ   సంయుక్తంగా నిర్వహిస్తున్న సామాజిక సేవలు అసాధారణమని లయన్స్ క్లబ్  320 డి ప్రతినిధులు వ్యాఖ్యానించారు ఆదివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయాన్ని లయన్స్ క్లబ్  డిస్ట్రిక్ట్ 320 ప్రతినిధులు సందర్శించి ఇందూరు యువత నిర్వహిస్తున్న కార్యక్రమాలు లైన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్స్రక్ 320 డి ద్వారా నిరంతర అన్నదానం, గోసేవ అనాధ శవాలకు చేస్తున్న అంత్యక్రియలు , విధి వంచితులకు సపర్యసేవలు వంటి కార్యక్రమాలు నిర్విరామంగా, నిరాఘాటంగా జరిపించడం చాలా గొప్ప విషయం అన్నారు. లైన్స్ క్లబ్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్  320 గవర్నర్ అమర్నాథ్  మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ,  లైన్స్ క్లబ్ ఆఫ్ 320 డీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఎంతో సమాజ చైతన్యాన్ని సామాజిక సేవలను పంచినాయని ప్రధానంగా సమాజ సేవలో ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యం కొత్త శకాన్ని లిఖించిందన్నారు. భవిష్యత్తులో ఇందూరు యువతతో కలిసి పని చేయబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా సంపూర్ణంగా చేయూతనిస్తామని వారు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో  లయన్ జి.అర్ సూర్యరాజ్ మాట్లాడుతూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం  ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యక్రమాలతో సంయుక్తంగా లైన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్స్రక్ 320 కలిసి చేయడం గోప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లైన్స్ క్లబ్ 320డి ప్రతినిధులు , మర్రి ప్రవీణ్ ,జ్యోతి ,జి.ఆర్. సుజాత మరియు ఇందూరు యువత కార్యవర్గం ప్రతినిధులు  వాల బాలకిషన్ , దర్శనం రాజు, చందా జగన్ మోహన్, ఐలేని సంతోష్, సూజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >