Posted on 2025-11-04 07:07:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి సిద్ధి వినాయక నగర్ కాలనీలో బెంజారం చంద్రమోహన్కు చెందిన తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుడు హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చే సరికి మంగళవారం ఇంట్లో అంతా చెల్లాచెదురుగా ఉన్నాయి. 6.5 తులాల బంగారం, 1.75 కిలోల వెండి, లక్షన్నర నగదు దొంగిలించినట్లు బాధితుతుడు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై భువనేశ్వర్ క్లూస్ టీం, సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >