| Daily భారత్
Logo




తల్లడిల్లి తనువు చాలించిన మూడు అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

News

Posted on 2025-11-06 11:57:05

Share: Share


తల్లడిల్లి తనువు చాలించిన మూడు అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అనారోగ్యంతో కన్నుమూసిన గుర్తుతెలియని 3 అనాధ శవాలు... ఐనావాళ్ళు వద్దనుకున్నారో ... ఏమె..వదిలేసి వెళ్ళిపోయ్యారో  అంత్యక్రియలకు నోచుకోక కోన్ని రోజులుగా  సంబంధికులు  ఎవరు రాకపోవటంతో ఉండిపోయాయి ...పురుగులు చీమలు పట్టి కుళ్ళిపోయ్యాయి దగ్గరిగా నిలబడలేనంతగా  దుర్గంధపు వాసన పాపం ప్రాణం వదిలే ఆ క్షణం  వ ఎంతటి నరకయాతన పడ్డారో ఏమె  చనిపోయాక కూడా ఎవరు చూడక ఐనా వారు ఎవరు దగ్గర లేక ప్రాణం వదిలేసారు పాపం ఎవరు లేక ఎవరు రాకపోవటంతో   ఎస్.ఐ ఆ అనాధ శవానికి అంత్యక్రియలుగురువారం నిర్వహించమని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు పేర్కొన్నారు. గురువారం 1వ ఠాణా సి.ఐ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా  సంప్రదాయ పద్ధతిలో 3 అనాధ శవాలకి అంత్యక్రియలను నిర్వహించినట్లు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ  కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేష్ రెడ్డి 1వ ఠాణా పోలిస్ సిబ్బంది రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >