Posted on 2026-07-05 19:30:41
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో 14వ వార్డ్ పరిధిలో కాకతీయ నగర్, సాయి సద్గురు కాలనీ, ఎన్జీవోస్ కాలనీలలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ఇంటింటా ఎన్యూమరేషన్ పత్రాలు అందించారు. ప్రతి ఓటర్ కు ఇంటింటా తిరుగుతూ ఎన్యూమరేషన్ పత్రాలు అందించాలని బీఏల్ఓలకు సూచించారు. ఓటర్లు తమ వివరాలను బీఏల్ఓలకు అందించాలన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు గడువులోగా అందించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి SIR ఫామ్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వినీత్ రెడ్డి, బీఏల్ఓలు శ్యామల, సరిత తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >