| Daily భారత్
Logo




ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

News

Posted on 2026-07-05 17:08:44

Share: Share


ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

డైలీ భారత్ డెస్క్: సలకం చెరువులో ఉన్న ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.అన్ని శాఖలు నివేదిక ఇస్తేనే చర్యలు తీసుకుంటామని హైడ్రా చెప్పడంతో హైకోర్టు అసహనం.తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ.ఎస్ఐఆర్ ప్రక్రియలో బిజీగా ఉన్నామని మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని జీహెచ్ఎంసీ.రెవెన్యూ అధికారులు స్కెచ్ ఇవ్వలేదని నీటి పారుదల శాఖ.మరో వారం సమయం కావాలని విద్యా శాఖ తెలపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్ట.చివరిగా మరో వారం గడువు ఇస్తున్నామని, ఈలోగా నివేదికలు అందజేయకపోతే తామే తగిన చర్యలకు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించిన హైకోర్టు.పేదల ఇండ్లు కూల్చి, ఒవైసీ కాలేజీలను కూల్చడానికి "మానవతదృక్పదం" అన్న హైడ్రా ద్వంద వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా అసహనం వ్యక్తమౌతుంది.

Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >