| Daily భారత్
Logo




కోరుట్ల సా మిల్లు లో భారీ అగ్ని ప్రమాదం

News

Posted on 2024-01-10 10:19:25

Share: Share


కోరుట్ల సా మిల్లు లో భారీ అగ్ని ప్రమాదం

డైలీ భారత్, జగిత్యాల :జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సుఫియాన్ సా మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు సమాచారం.

పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మిల్లు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు.

ఈ అగ్నిప్రమాదంలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగనట్లు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేయనున్నట్లు తెలిపారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >