| Daily భారత్
Logo




ప్రమాదకరంగా డస్ట్ తరలించిన టిప్పర్‌ వాహనం సీజ్ : అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

News

Posted on 2025-11-06 15:33:23

Share: Share


ప్రమాదకరంగా డస్ట్ తరలించిన టిప్పర్‌ వాహనం సీజ్ : అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

డైలీ భారత్, వేములవాడ:వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్‌ వద్ద ట్రాఫిక్ తనిఖీలను నిర్వహిస్తుండగా, రహదారి భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ టిప్పర్ వాహనంలో డస్ట్‌ను నిర్లక్ష్యంగా తరలింపు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనివల్ల రహదారిపై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు 

ఈ ఘటనపై MV యాక్ట్‌ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు

ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తాము.

అలాగే, భారీ వాహనాల్లో డస్ట్, గ్రావెల్, కంకర వంటి నిర్మాణ సామగ్రి తరలించే సందర్భాల్లో వాహనాన్ని పూర్తిగా కవర్లు లేదా షీట్లు ఉపయోగించి మూసివేయాలి

 రోడ్డు పైకి, ప్రజలపై ధూళి ఎగరకుండా తగు జాగ్రత్తలు తప్పనిసరి

 నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం

చివరిగా, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ యజమానులు రహదారి భద్రత పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజల ఆరోగ్యం, వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు సహకరించాలని అదనపు ఎస్పీ కోరారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >