Posted on 2025-11-07 15:39:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వందేమాతరం జాతీయ గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినూత్నంగా మోపాల్ మండల కేంద్రంలో యోగా సభ్యులు, చిన్నారులు వినూత్నంగా 150 చెట్ల ఆకులతో వందేమాతరం అని లిఖించి గొప్ప దేశభక్తిని చాటుకున్నారు. కాగా, వందేమాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చందర్ ఛటర్జీ రాశారని సభ్యులు నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సాయిలు, గంగాధర్, ముత్తన్న, చిన్నారులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >