Posted on 2025-11-09 15:54:52
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ అర్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పక్కన ఫిట్స్ వచ్చి రోడ్డుపై పడిపోయిన ఓ వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ కుమార్ సకాలంలో స్పందించి కాపాడారు. ఆయన వెంటనే ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స చేయించి, ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పవన్ కుమార్ సేవానిరతిని అభినందించారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో తమ తమ విధులు నిర్వహిస్తూనే విధుల్లో భాగంగా తమకు ఎదురుపడ్డ నిరశ్రాయులు, ఆకస్మాత్తుగా అనాధలు ప్రమాదంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవతా దృక్పథంతో డ్యూటీలో భాగంగానే వారిని రక్షించే ప్రయత్నం చేయడమే కాకుండా వారి వద్ద ఉండే విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వారి బంధువులకు అప్ప చెప్పడం పట్ల ట్రాఫిక్ పోలీసుల మార్పుకు నిదర్శనంగా నిలుస్తుంది.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >