| Daily భారత్
Logo




ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

News

Posted on 2025-11-10 08:50:48

Share: Share


ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

డైలీ భారత్, హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(సోమవారం) అందెశ్రీ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం7:25 నిమిషాలకు మరణించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

అందెశ్రీ ప్రస్థానం ..

1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు.

అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య.

అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

ఇటీవల రూ.కోటి పురస్కారం తెలంగాణ ప్రభుత్వం అందించింది.

కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట.

2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం పొందారు.

2014లో అకాడమిఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు.

2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు.

2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం తీసుకున్నారు.

2022లో జానకమ్మ జాతీయ పురస్కారం సాధించారు.

2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారు.

లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్నారు..

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >