| Daily భారత్
Logo




శీర్షిక : నెలతల్లి

News

Posted on 2025-12-05 11:32:26

Share: Share


శీర్షిక : నెలతల్లి

డైలీ భారత్ స్పెషల్ శీర్షిక:

శీర్షిక : నెలతల్లి

పుట్టిన నుండి గిట్టే  వరకు మనల్ని భరించే

బంగారు సిరుల పంటలు మనకు అందించే 

వృక్షాన్ని సృష్టించి సమస్త జీవులకు ప్రాణవాయువును అందించే

సకాలంలో వర్షాలు కురిపించి అన్నదాత కళ్ళల్లో ఆనందదాన్ని అందించే

సకల జీవకోటికి ఆధారం అయిన నెలతల్లిని

నిర్మాణల పేరుతో నాశనం చేస్తున్నాం

రసాయన మందులు మాకులు పెట్టి నెలతల్లిని నిస్సారం చేస్తూ బావితరాల భవిష్యత్ గందరగోళంలో పడేస్తున్నాం 

మొక్కలు నాటి మన రుణం తీర్చుకుందాం

పకృతిని కాపాడుకుంటు బావితరాలకు కానుక ఇద్ధాం

ప్రపంచ నేల దినోత్సవ సందర్భంగా


ప్రపంచ నేల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న జరుపుకుంటున్న సందర్భంగా ప్రతిఒక్కరూ 

మొక్కలు నాటుదాం 

మీ..

మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణా రాష్ట్రం

 చరవాణి 9347042218.

Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >