Posted on 2025-12-11 11:17:56
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. అలాంటి ఐదు ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి బోధన్ డివిజన్ కు చెందిన సాలూరు మండలంలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. జాడి జమాల్పూర్ గ్రామంలో ఇద్దరు పేషెంట్లు అంబులెన్స్లో వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు స్వయంగా అంబులెన్స్ వద్దకు వచ్చి ఓటును వేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కు ఉండి కూడా నేటితరం యువత ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడని వారికి ఈ పేషెంట్లు వారికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >