Posted on 2025-12-11 08:58:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : బోధన్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాలలోని పలు గ్రామాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. డివిజన్ పరిధిలోనిబోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, డివిజన్ పరిధిలోని పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 184 సర్పంచి స్థానాలు 1,642 వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 29 సర్పంచులు, 580 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు 519 సర్పంచి, 2,734 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >