Posted on 2025-12-12 18:57:32
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్ ను ప్రత్యేకంగా అభినందించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.కొందుర్గ్ మండలం శ్రీరంగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సాధిక్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బ్యాగరి రమేష్ సర్పంచిగా విజయం సాధించిన సందర్భంగా గ్రామ సర్పంచిగా గెలిచిన బ్యాగరి రమేష్, ఉపసర్పంచ్ సయ్యద్ ముస్తఫా,వార్డు సభ్యులు మరియు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ తదితరులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సయ్యద్ సాదిక్ ని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే సన్మానం చేశారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >