| Daily భారత్
Logo




గ్రామ పంచాయతీకి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం కల్పించండి

News

Posted on 2025-12-16 15:25:08

Share: Share


గ్రామ పంచాయతీకి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం కల్పించండి

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా  12వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న కొమ్ము మహేష్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.12వ వార్డులో నివసిస్తున్న  ఓటర్లందరూ నా విజయం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రేవూరు గ్రామ పంచాయతీకి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని అభ్యర్ధించారు. వార్డు అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కొమ్ము మహేష్ ఓటర్లను కోరారు.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >