Posted on 2025-12-19 12:13:50
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్ నగర్ పట్టణానికి చెందిన వివిధ సంఘాల షాప్ యాజమాన్య సభ్యులు హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ లకు వినతిపత్రం అందించారు. ఈ మార్గం గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయన్నారు. ఇరుకుగా ఉండే ఈ మార్గంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు.విగ్రహ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్,నామని మధు,శంకబుడ్డి వెంకటేశ్వర్లు,మొగిలి సైదులు, పులిపాటి లింగస్వామి,, ఎల్లావుల కిరణ్, శంకబుడ్డి నరసయ్య, ముసిని రామకృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >