Posted on 2025-12-19 17:25:14
దమ్మపేటలో నాగేంద్ర స్వామి గుడికి & జనావాసాల పక్కన ఉన్న వైన్స్ షాప్ నీ వెంటనే తొలగించాలి... దమ్మపేట బీజేపీ
డైలీ భారత్ న్యూస్ దమ్మన్నపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో నాగేంద్ర స్వామి గుడి దగ్గర వైన్ షాపు నీ తీసేసి వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట ఎక్సైజ్ సిఐ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,ఎప్పటి నుంచో ఎక్స్చేంజ్ అధికారులకు తెలియ పరుస్తున్న కూడా పట్టింపు లేదు,కొత్త టెండర్లు ద్వారా వైన్స్ షాప్ నీ దక్కించుకున్న వారు వెంటనే షాప్ నీ ఇక్కడ నుంచి తొలగించాలి,గుడి కి & జనావాసల మధ్య ఏర్పాటు చేసినటువంటి మద్యం షాప్ వల్ల ప్రజలకు,భక్తులకు ఇబ్బంది గా ఉన్నది,10 రోజులలో ఎక్సేంజ్ అధికారులు స్పందించనీ యడల బిజెపి పార్టీ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు,
ఈ కార్యక్రమంలో నాయకులు అసెంబ్లీ కన్వీనర్ గొట్టి పుల్ల శ్రీనివాసరావు,నియోజవర్గ నాయకులు తంబళ్ల రవి,జిల్లా నాయకులు కొలికపోగు ముసలయ్య, సోషల్ మీడియా కన్వీనర్ సోయం వెంకటేశ్వరరావు,బిజెపి మండల నాయకులు తాళ్ల దుర్గయ్య పాల్గొనడం జరిగింది.
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >