Posted on 2025-12-19 18:07:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న ఉమ్మడి నిజమాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ శుక్రవారం హైదరాబాద్ లో డీజీపీ ఎదుట లొంగిపోయారు. రవి స్వగ్రామం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి. ఆయన 2001లో కామారెడ్డిలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టుల్లో డివిజనల్ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఎదిగారు. ఆయనపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది.
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >