Posted on 2025-12-25 08:33:50
డైలీ భారత్ న్యూస్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామంలో మున్య తండా లో గల చర్చ్ ఫాస్టర్ శ్రీకాంత్(నాని) ఆహ్వాన మేరకు లో జిల్లా కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరి సుమంత్ స్థానిక సర్పంచ్ భూక్యా అరుణ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంచర్ల హరీష్ లతో కలిసి క్రిస్తమ్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి, అదేవిధంగా క్రైస్తవ సోదరులకు క్రిస్తమ్మస్ శుభాకాంక్షలు తెలియచేసి మీ కష్ట సుఖాలలో ఆ దేవుని కృప మీ యందు ఉండాలని సుమంత్ క్రీస్తు ని ప్రార్ధించి మరోసారి క్రైస్తవ సోదరులందరికి క్రిస్తమ్మస్ శుభాకాంక్షలుతెలియచేసారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >