| Daily భారత్
Logo




వాజ్ పాయ్ 101 సంవత్సరాల జయంతి వేడుక

News

Posted on 2025-12-25 19:03:30

Share: Share


వాజ్ పాయ్ 101 సంవత్సరాల జయంతి వేడుక

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ దళిత మోర్చా అధ్యక్షుడు మేళ్లచెరువు లక్ష్మణ ఆధ్వర్యంలో అటల్ బిహారి వాజ్పేయి 101 సంవత్సరాల జయంతి వేడుకలు మాజీ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఇంట్లో  జరిగాయి. దళిత మోర్చాఅధ్యక్షుడు మాట్లాడుతూ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ్పేయి డిసెంబర్ 25 1924 సంవత్సరంలో బటేశ్వరి గ్రామంలో ఆగ్రా జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినాడు. నేటికీ 101 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా  వాజ్పేయి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ కవి రచయిత రాజనీతి శాస్త్రజ్ఞుడు భారత దేశ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై పార్లమెంటులో అత్యధిక కాలం ఎంపీగా పనిచేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయిదే అని కోనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కంటి నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండా గోపి పట్టణ నాయకులు కొప్పెర సాయి, పిల్లి నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >