| Daily భారత్
Logo




పాపకొల్లు చీమలపాడు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టండి... గ్రామస్తుల ఆవేదనలు

News

Posted on 2025-12-26 09:03:06

Share: Share


పాపకొల్లు చీమలపాడు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టండి... గ్రామస్తుల ఆవేదనలు

డైలీ భారత్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, పాపకొల్లు గ్రామం బోజ్జ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి అయినాయి గతంలో వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అప్పటి ప్రభుత్వంలో పరిశీలించినారు తర్వాత అప్పటి ఎమ్మెల్యే బీటీ రోడ్డు నిర్మాణ పనులు బొజ్జ తండా వరకు నిర్మాణం చేపట్టినారు అప్పటినుండి ఇప్పటివరకు పట్టించుకునే నాధుడే కనుమరువైనారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు మేల్కొని నిత్యం ఈ రహదారి నుండి కొన్ని వేల వందలమంది రవాణా సౌకర్యం మరియు సత్సంబంధాలుగా ఏర్పడి ఖమ్మం జిల్లా వైపు ఉన్నటువంటి చీమలపాడు నుండి ఇల్లెందు వరకు వేలాదిమంది ఈ రహదారి మార్గం వరకు నిత్యం తమ తమ అవసరాలకు తిరుగుతూ ఉంటారు మధ్యలో ఒక పెద్ద గుట్టమయం ఏర్పడింది. దీనిని అధికారులు పరిశీలించి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రజలు వైరా నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రజలు అంటున్నారు సుమారు 12 కిలోమీటర్లు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి ఈ రహదారి నుండి అనుసంధానమైన మండలాలు,  ఇల్లెందు ,కొత్తగూడెం, జూలూరుపాడు, సింగరేణి, కామేపల్లి, రఘునాధపాలెం, తదితర మండలాల ప్రజలు ఉపయోగంగా ఉంటుందని ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆవేదన ఇకనైనా అధికారులు మేల్కొని వెంటనే బీటీ రోడ్డునిర్మాణం చేపట్టాలని అంటున్నారు లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఉమ్మడి జిల్లాల ప్రజలు అంటున్నారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >