| Daily భారత్
Logo




రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు మృతి

News

Posted on 2025-12-26 09:05:56

Share: Share


రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు మృతి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు మృతిచెందిన ఘటన మాచారెడ్డి మండలంలోని లచ్చపేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన అజయ్ సాయి పని నిమిత్తం మాచారెడ్డి చౌరస్తాకు బైక్ పై వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా లచ్చపేట సబ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లో ని  చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై  అనిల్ కుమార్ వెల్లడించారు.

Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >
Image 1

గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం

Posted On 2026-04-27 19:25:38

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

Posted On 2026-04-27 19:01:31

Readmore >
Image 1

డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

Posted On 2026-04-27 18:56:03

Readmore >
Image 1

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

Posted On 2026-04-27 18:50:27

Readmore >
Image 1

ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు

Posted On 2026-04-27 18:49:15

Readmore >
Image 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు

Posted On 2026-04-27 18:47:54

Readmore >
Image 1

కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి

Posted On 2026-04-27 18:46:32

Readmore >