| Daily భారత్
Logo




అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త

News

Posted on 2025-12-26 18:03:35

Share: Share


అనుమానంతో పిల్లల ముందే భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త

హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య

అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో పడేసి పారిపోయిన భర్త

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్న నల్గొండ జిల్లాకు చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతులు.భర్త అనుమానంతో వేధిస్తున్నాడని, ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.ఇకనుండి మారతానని త్రివేణిని తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజులకే పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన వెంకటేష్.అడ్డుకున్న కూతురిని సైతం మంటల్లో తోసేయగా, వారి అరుపులు, కేకలు విని ఆసుపత్రికి తరలించిన స్థానికులు.అప్పటికే త్రివేణి మరణించగా, స్వల్ప గాయాలతో బయటపడిన కూతురు.కేసు నమోదు చేసి వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >