| Daily భారత్
Logo




నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

News

Posted on 2025-12-27 09:10:12

Share: Share


నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌పురా బీబీ బజార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ యాదవ్ పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.విధుల నిర్వహణలో భాగంగా హోమ్ గార్డ్ హస్సాన్‌తో కలిసి ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్న సమయంలో ఒక మొబైల్ ఫోన్ లభ్యమైంది. దాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే సంబంధిత యజమానిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు.విచారణలో ఆ మొబైల్ ఫోన్ అదే ప్రాంతంలో జీవనాధారం కోసం ఆటో నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌దిగా నిర్ధారణ అయింది. అవసరమైన అన్ని ధృవీకరణలు పూర్తయ్యాక మొబైల్ ఫోన్‌ను నిజమైన యజమానికి సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనతో పోలీసుల నిజాయితీ, సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆస్తిని కాపాడడంలో ట్రాఫిక్ పోలీసులు చూపిన బాధ్యతాయుత వైఖరిని స్థానికులు ప్రశంసిస్తూ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ యాదవ్‌ను అభినందించారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >