Posted on 2025-12-27 09:12:23
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత ఏడాది రూ.111.81 కోట్లు ఉండగా, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువ చలాన్లు నమోదు.2025 సంవత్సరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 36 లక్షల వాహనాలపై రూ.239.37 కోట్ల చలాన్లు నమోదు అయినట్లు నివేదిక వెల్లడించిన పోలీస్ శాఖ.గత ఏడాది(111.81 కోట్లు)తో పోలిస్తే, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఇందులో రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు అధికంగా ఉన్నాయని అధికారుల వెల్లడి.ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరిపడా పోలీసులు లేరని, దీంతో ప్రైవేట్ మార్షల్స్‌ను నియమించి ట్రాఫిక్ నియంత్రిస్తున్నామని తెలిపిన పలువురు ఉన్నతాధికారులు.
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >