| Daily భారత్
Logo




వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి పై పిడి యాక్ట్ అమలు:వేములవాడ డిఎస్పీ నాగేంద్రచరి.

News

Posted on 2023-09-15 17:09:06

Share: Share


వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి పై పిడి యాక్ట్ అమలు:వేములవాడ డిఎస్పీ నాగేంద్రచరి.

నిందుతునికి చర్లపల్లి జైలులో పిడి యాక్ట్ ఉత్తర్వులు జారీచేసిన వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్.

డైలీ భారత్: వేములవాడ అర్బన్ మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన అన్న బోయిన తిరుపతి యాదవ్ @ AT యాదవ్, 42 సం, అనునతని పై మర్డర్ మరియు SC/ST, ఇతర కేసులలో నేరస్థునిగా ఉన్నందున సాధారణ ప్రజల మనసుల్లో భయాందోళనను సృష్టిస్తూ శాంతిభద్రతలకు విగాధం కలిగిస్తూ ప్రజా  జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తూ మరియు  ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టించి శాంతిభద్రతలకు మరియు సామాజిక శాంతికి భంగం కలిగిస్తున్నాడని,ఇట్టి వ్యక్తి పైపలు కేసులు నమోదు కావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా నేరాలు చేస్తూ ప్రజాలను భయబ్రాంతులకు గురి చేస్తాడు అనే ఉద్దేశ్యంతో తేది 14-09-2023 రోజున ఇతని పై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి  పిడి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వగా జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్ at యాదవ్ ను అదుపులోకి తీసుకొని పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి గురువారం రోజున నిందుతున్నీ చర్లపల్లి కర్మాగారానికి తరలించి చర్లపల్లి కర్మాగారంలో వేయడం జరిగింది.

ఈ పీడీ యాక్ట్ ను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచరి, టౌన్ సి. ఐ కరుణాకర్ లని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. అభినందించడం జరిగింది.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >