| Daily భారత్
Logo




పూసంరవికుమారికి విశిష్ట సేవారత్న అవార్డు ప్రధానం

News

Posted on 2026-01-11 21:20:39

Share: Share


పూసంరవికుమారికి విశిష్ట సేవారత్న అవార్డు ప్రధానం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసం రవికుమారి. తెలియని వారు ఉండరేమో, తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్న ఆమె ఊరకనే ఉండకుండా విశిష్ట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తన గానంతో ప్రజల మెప్పును పొందుతున్నారు. తాజాగా సేవకు మారు పేరు అయిన ఆమె కిరీటంలో మరో కలిగితురాయి చేరింది. ఇప్పటికీ ఆమె చేసినవిశిష్ట సేవలకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా  కమ్మ వారి సేవా సత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు రత్నాలు అనే సాంస్కృతిక సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ అనే సంస్థ తెలుగు సాహిత్య గాన మంజరి పురస్కారం తో పాటు సమాజ సేవలో విశిష్ట సేవలు అందించిన రవి కుమారికి తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య తో "విశిష్ట సేవా రత్న "అవార్డు ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అవార్డును అందించిన డాక్టర్ యు వి వెంకటరత్నం,  డాక్టర్ ధనాషి ఉషారాణి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం ద్వారా తన బాధ్యత మరింత పెరిగిందని, మరిన్ని సేవలు చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గాదే తులసీదాస్, గోళ్ళ భూపతి రావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >