| Daily భారత్
Logo




ఆర్మూర్ సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోండి

News

Posted on 2026-01-13 10:47:23

Share: Share


ఆర్మూర్ సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోండి

సీపీని కలసి వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:ఆర్మూర్ సీఐ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు విన్నవించారు. ఆలూరు మండలం మచ్చర్లకు చెందిన రాజేశ్వర్ ను అకారణంగా స్టేషన్లో లాకప్ లో పెట్టి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఎటువంటి కేసు లేకుండా బాధితుడిని వేధించిన సీఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్  జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి పాల్గొన్నారు.

Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >
Image 1

జిల్లా కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Posted On 2026-06-19 16:37:27

Readmore >
Image 1

హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు

Posted On 2026-06-19 16:24:52

Readmore >
Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >