Posted on 2026-01-16 20:39:04
డైలీ భారత్, కామారెడ్డి: ఈ రోజు మెడిసిటీ మెగా క్యాంప్ అద్వేరంలో కామారెడ్డి మూడో వార్డులో మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేశారు. వార్డ్ సభ్యులు సుమారుగా300. మంది హాజరై విజయవంతం చేశారు మెగా క్యాంప్ ఆధ్వర్యంలో ఉచిత మందులు అందజేశారు ఇందులో భాగంగా యాదమ్మకు క్యాంపు తరఫునుంచి సహకరించి చినటువంటి పి.ఎం.పి ఆనంద్ టేక్ రియల్ బోసింగ్ పిఎంపి డాక్టర్లు ప్రజలకు మందులు అందజేశారు మేఘ క్యాంప్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇంక చాలా గ్రామాలలో ప్రజలకు చికిత్సలు చేపడతామన్నారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >