Posted on 2026-01-29 17:52:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దుబ్బా రోడ్డులోని మున్నూరు కాపు కళ్యాణ మండపం నందు నవచండి యాగం నిర్వహిస్తున్నట్టు ఇందూరు జిల్లా ప్రజలు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని సంస్థ అధ్యక్షులు మద్దకూరి సాయిబాబు అన్నారు. లోక కళ్యాణర్ధం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా పాడిపంటలు సమృద్ధిగా పండేలా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని చండీ యాగం నిర్వహించటo జరుగుతుందన్నారు అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాల్లో ముఖ్యమైన సేవ అనాథ శవానికి అంత్యక్రియలు ఇప్పటి వరకూ 157 అనాథ శవాలకి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు తెలిపారు, శాస్త్రాలల్లో చెప్పినట్టు ఒక్క అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తే అశ్వమేధ యాగం తో సరిసమానమని ఇప్పటి వరకూ ఇందూరు యువత చేసిన అంతిమ సంస్కారాలు ఎన్నో యాగాలతో సమానమని అన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 6గంటలకు గణపతి పూజతో మొదలై మండపరదన, శివ పార్వతుల కళ్యాణము , శివ రుద్రబిశేకం, సామూహిక కుంకుమార్చన, చండీ హోమం, పూర్ణాహుతి, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు కావున ఇందూరు జిల్లా ప్రజలందరూ తప్పకుండా నవ చండీ యాగం లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
ఈ కార్యక్రమoలో ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, మద్ది గంగాధర్, రాజేష్ శర్మ, యువి ఫౌండేషన్ ఫౌండర్ దొడ్డి సుజన్ కుమార్, కనకయ్యా, రంజిత్ , ఉమేష్ ,దర్శనం రాజు, తదితరులు పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >