| Daily భారత్
Logo




సిట్ కేసు పేరుతో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసినట్లే

News

Posted on 2026-01-30 09:45:25

Share: Share


సిట్ కేసు పేరుతో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను  టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసినట్లే

బారాస లీగల్ సెల్ కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన మహానేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఆయనపై బురద చల్లడం అంటే ఆకాశం పై ఉమ్మి వేయడమేనని పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసుల పేరుతో రాజకీయ వేధింపులు— రేవంత్ రెడ్డి చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదు.

అహంకారం అంతకంటే కాదనీ ఆయన అన్నారు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉందన్నారు.

ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు.

Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >