| Daily భారత్
Logo




సందడిగా మారిన 1,2,3 నామినేషన్ స్వీకరణ కేంద్రం

News

Posted on 2026-01-30 13:08:30

Share: Share


సందడిగా మారిన 1,2,3 నామినేషన్ స్వీకరణ కేంద్రం

నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు నామినేషన్ పత్రాలు  దరఖాస్తు

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఏసిపి బి ప్రకాష్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియ గడువు చివరి రోజు కావడంతో మూడవ డివిజన్ పరిధిలోని గూపన్ పల్లి నామినేషన్ కేంద్రానికి పెద్ద ఎత్తున నామినేషన్ దరఖాస్తులు సమర్పించేందుకు ఆయా పార్టీ ల అభ్యర్థులు,నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూడవ డివిజన్ నుండి జక్కుల సంధ్య కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దరఖాస్తు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో మూడో డివిజన్ ని కనివిని ఎరగని ఈ విధంగా అభివృద్ధి పతన నడిపిస్తానని ఆమె అన్నారు. తన కుటుంబం రాజకీయ పరంగా వచ్చిందని తన నాన్నగారు పది సంవత్సరాలు పరిపాలించారని ఆయన పరిపాలించిన సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు అప్పుడు గూపన్పల్లి గ్రామం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలవకముందు గ్రామముగా ఉన్నప్పుడు తమ తండ్రిగారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఆయన చూపిన మార్గాల్లోనే తాను కూడా నడుస్తానని ప్రజల ఆశీర్వాదంతో తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలుగా దోహదపడతానని ఆమె అన్నారు ఇందులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని ఆమె అన్నారు. కావున డివిజన్ ప్రజలు తమపై దయ తలిచి తనను గెలిపించాలని ఆమె కోరారు.

Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >