| Daily భారత్
Logo




భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ 56వ డివిజన్ అభ్యర్థిగా సముద్రాల గాయత్రి ఆర్ఎంపి

News

Posted on 2026-01-30 19:43:30

Share: Share


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ 56వ డివిజన్ అభ్యర్థిగా సముద్రాల గాయత్రి ఆర్ఎంపి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా   భారతీయ జనతా పార్టీ 56వ డివిజన్ అభ్యర్థి సముద్రాల గాయత్రి RMP తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బీజేపీ ఎలక్షన్ ఇన్చార్జ్  గొడుగు శ్రీధర్ , మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముత్యాల హనుమంత రావు, మరియు గుమలాపురంసత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >