Posted on 2026-02-09 20:22:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలో న్యూ ఎస్సీ కాలనీ లో ఇటీవల మరణించిన నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం (75) కేజీల బియ్యం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొండపాటి శీనన్న యువసేన నాయకులు కల్లోజి దినేష్,సముద్రాల పవన్,ఉదయ్, గ్రామ పెద్దలు బడుగు వీరస్వామి, కాతిరాజు శివకృష్ణ,పనితి జగన్నాథం,గతం కాంతారావు, పప్పుల రాము,కల్లోజు జానేష్,కాశీ మల్ల చరణ్, గంపల రవితేజ,నేతకాని కిరణ్,దేవరకొండ మనోహర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >