Posted on 2026-02-26 14:16:13
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ గత కొన్ని సంవత్సరాలుగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో తత్సంబంధాలు కలిగి మంచి పేరు ఉన్న వ్యక్తిగా మన్ననలు పొందిన హెడ్ కానిస్టేబుల్ దయానంద్ బదిలీపై తన స్వగ్రామం ఖమ్మం వెళుతున్న సందర్భంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఎస్సై బాధావత్ రవి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా దయానంద చేసిన సేవలను . తన మిత్రులతో ఉన్న బంధాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్ఐ బదవతు రవి పోలీస్ సిబ్బందిఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >